Listen to this article

ముగ్గురికి త్రీవగాయలు

మార్చి 25 జనంన్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు :ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం లంక నుండి మిర్చీ కోతకు వెళ్లి వస్తున్న కూలీల ఆటో ముందు ఉన్న ఎడ్ల బండిని తప్పించ పోయి క్రమంలో అదుపు తప్పి ఆటో పలటికొట్టింది ఆటో సుమారుగా పది మంది కూలీలు ఉన్నారు అందులో ముగ్గురికి త్రివగాయాలయ్యాయి మిగితావారికి సల్పగాయలు అవ్వడం తో అక్కడ ఉన్న స్థానికులు 108 ఫోన్ చేసి వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు వైద్య సిబ్బంది సల్పగాయలైన 4 గురిని ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపించారు త్రివగాయలైన ముగ్గురు ని మెరుగైన వైద్యంకోసం భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు