Listen to this article

జనం న్యూస్ -మార్చి 26 -నాగార్జున సాగర్ :- అంతర్జాతీయ టిబి నివారణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్లో (సమీకృత సేవ మరియు పరీక్షా కేంద్రం )ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మంగళగిరి అంజయ్య ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్న సందర్భంగా ఈరోజు కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో అంజయ్యను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసిన తోటి ఉద్యోగులు మరియు కమలా నెహ్రూ ఆసుపత్రి సిబ్బంది.