Listen to this article

జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/

సాయంత్రం 5 గంటల సమయంలో రావులపెంట గ్రామంలోని పశువుల వైద్యశాల వద్ద ఆ గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్ డ్రైవరులు డబ్బులను బెట్టింగ్ గా పెట్టి బహిరంగ ప్రదేశంలో అందర్ బహార్ పేకాట ఆడుచుండగా వచ్చిన సమాచారం మేరకు ఎస్సై వేములపల్లి మరియు సిబ్బంది వారిపై దాడి చేసి వారిని పట్టుబడి చేసినారు. అట్టి నేర స్థలం నందు రూ.1500/- నగదు, 5 సెల్ ఫోన్లు, 4 మోటారు సైకిల్ మరియు 104 పేక ముక్కలు వారి నుంచి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయనైనది