Listen to this article

జనం న్యూస్ 26మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం :జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో జరుగు రాములోరి కళ్యాణం కు హైదరాబాదులోని అసెంబ్లీ విప్ చాంబర్లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ మాజీ అధ్యక్షులు ఆకుల విష్ణు సీనియర్ నాయకులు చెట్ల కిషన్ రాజ్కుమార్ రాచర్ల రమేష్ పాల్గొన్నారు