

జనం న్యూస్,మార్చి25, అచ్యుతాపురం:ఈరోజు విజయవాడలో ఆర్&బి కార్యాలయంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ బోర్డు సమావేశంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, రహదారుల అభివృద్ధి పనుల నిమిత్తం బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండి శ్రీనివాస్ రెడ్డి మరియు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.