

జనం న్యూస్. మార్చి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని. మత సమరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగ అని హత్నూర గ్రామ తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక మజీదులో ముస్లిం మైనార్టీ సోదరులకు ఆయన ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మన భారతదేశంలో గంగా జమున తహెజీబ్ లా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటారని తెలిపారు. సమత మమతల సమ్మిళిత్వాన్ని చాటి చెప్పే పవిత్రమైన పండుగ రంజాన్ మాంసం ఉంటుందని అన్నారు.ప్రశాంత వాతావరణంలో ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు. ముస్లిం మైనార్టీ సోదరులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. హత్నూర గ్రామ తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్. మజీద్ కమిటీ అధ్యక్షులు. అబ్దుల్ హాది. నవాబ్ పాషా. సహాబ్. ఉపాధ్యక్షులు. షారుల్లా సహాబ్. మౌలానా. ముప్తి అబ్దుల్ బారి. మౌలానా ఇంతియాజ్ అలీ .నిర్వాహక కమిటీ సభ్యులు. తాజా మాజీ వార్డు సభ్యులు. ఆసీఫ్ .ఖదీర్. మైనారిటీ నాయకులు. ఇస్మాయిల్. వాజిద్. జహీర్. అఫ్జల్.పాషా భాయ్. జావీద్. తొఫీక్. అబ్దుల్ ఖదీర్. ఆంజనేయులు గౌడ్. మధుసూదన్ గౌడ్. రఘురాం రెడ్డి.పొట్ల గళ్ళ కృష్ణ. పొట్లగళ్ల శంకర్. ధనుంజయ.ప్రవీణ్ గౌడ్.తదితరులు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.