

జనం న్యూస్ మార్చ్ 26 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ)
ప్రెస్ నోట్ : వ్యవసాయ శాఖ కాట్రేనికోన
కాట్రేనికోన మండలం లోని అన్ని రైతు సేవా కేంద్రాలలో మినుములు విత్తనాలు రకం వి బి ఎన్ -8 అందుబాటులో ఉంచడం జరిగింది. కేజీ విత్తనాలు రూ.140 /- కాగా రూ. 70/- ప్రభుత్వo సబ్సిడీ ఇస్తుంది. కావున వేసవి అపరాలు జల్లె రైతులు రైతు సేవకేంద్రం నందు పొందవచ్చును. పంట వేసిన తరవాత పంట నమోదు చేయును. అలాగే వ్యవసాయ యాంత్రేకరణ కింద బాటరీ స్ప్రేయర్లు 1000 రూపాయలు సబ్సిడీ కలదు. మండల వ్యవసాయ అధికారి. కాట్రేనికోన.