

భైరయ్య జనం న్యూస్ 14జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియా రెడ్డి మేడం కి మరియు జిల్లా ఎస్ పి మేడం సింధు శర్మ కు మరియు ఏ ఎస్ పి చైతన్య రెడ్డి మేడం కి కామారెడ్డి టౌన్ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి సార్ లకు కామారెడ్డి టౌన్ రిపోర్టార్ గాడిలా భైరయ్య మరియు గాడిలా భాగ్య లక్ష్మి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపడము జరిగింది ప్రెస్ ద్వారా కామారెడ్డి జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి అందరికి శుభాకాంక్షలు