Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

ఈ రోజు నందలూరు బార్ కు సంబంధించి జరిగిన బార్ ప్రెసిడెంట్ ఎన్నికలలో D.నర్సింహులు.మరియు సమీ ఉల్లా ఖాన్.అడ్వకేట్లు పోటీపడగా ,5 ఓట్ల మెజారిటీతో D. నర్సింహులు బార్ ప్రెసిడెంట్ గా గెలుపొందారు.ఈ ఓటింగ్ లో 21 మంది అడ్వొకేట్లు పాల్గొన్నారు. ఈ విధంగా 5 వ సారి బార్ ప్రెసిడెంట్ గా D.నర్సింహులు.ఎన్నికవడం జరిగినది మరియు వైస్ ప్రెసిడెంట్ గా షేక్ మహమ్మద్ అలీ, జనరల్ సెక్రటరీగా గొబ్బిళ్ళ సుబ్బరామయ్య జాయింట్ సెక్రటరీగా నాయన పల్లి అనుదీప్ జై సింహ ట్రెజరర్ గా వినయ్ కుమార్ కల్చరల్ సెక్రటరీగా ముంగి మోహన్ లైబ్రరీ సెక్రటరీగా స్వేచ్ఛ లేడీ రిప్రజెంటేటివ్ గా మాడపూడి నళిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ గా O.V. కృష్ణారెడ్డి , H. ఆనంద్ కుమార్, D. మల్లికార్జున , ఆకేపాటి శివకుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ బాడీగా నియమించడం జరిగినది. ఛాలసంతోసమైనదని ..మరియు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గా ఎన్నికైన D.నర్సింహులుమాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం మరియు.నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కు క్రొత్త బిల్డింగ్ కోసం ప్రయత్నిస్తానని తెలియచేస్తూ.నా కు సహకరించిన సహా న్యాయవాదుల.మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను .ఈ ఎన్నికల పరిశీలకులు గా o.v.కృష్ణారెడ్డి వ్యవహరించారు