

జనం న్యూస్ మార్చి 26 జగిత్యాల జిల్లా భీర్పూర్
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాజేష్ , అసిస్టెంట్ స్థపతి వెంకటేష్ పనులను పర్యవేక్షించి నారు బీర్ పూర్ మండల కేంద్రం లో గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయం అభివృద్ధి పనులు పరిశీలించి పలు సూచనలు ఇచ్చినారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్ రాజేష్ అసిస్టెంట్ స్థపతి వెంకటేష్ మాజి ఎంపీపీ మసర్తి రమేష్ మాజి దేవస్థానం మాజి చైర్మన్ సుమన్ అర్చకులు పెద్ద సంతోష్ చార్యులు, చిన్న సంతోష్ చార్యులు మదు కుమార్ చార్యులు పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
