Listen to this article

జుక్కల్ మార్చి 26 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామ వాసి అయినా పెద్దలు రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్యప్ప గురూజీ గారు గత కొన్ని రోజులుగా అనరోగ్యంతో ఉండడం వాళ్ళ విషయం తెలుస్కున్న గౌరవ జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే వారి స్వగ్రామానికి వెళ్లి ఆరోగ్య విషయం తెలుసుకుని పరామర్శించడం జరిగింది వారితో పాటు BRS పార్టీ మండల మరియు గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది.