

జనం న్యూస్ -మార్చి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
నాగార్జునసాగర్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి శ్రీను నాయక్, గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కె బీసన్న నల్గొండ ఎస్పీ ఆఫీస్ కు బదిలీ అవ్వగా, జిల్లా ప్రత్యేక విభాగం (డి ఎస్ బి) లో విధులు నిర్వహించిన బి శ్రీను నాయక్ నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు ఈరోజు స్వీకరించారు,నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి శీను నాయక్ మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండ తన విధులు నిర్వహిస్తానని తెలిపారు.