Listen to this article

జుక్కల్ మార్చ్ 26 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో లాడేగవ్ మాజీ సర్పంచ్ రాజశేఖర్ పటేల్ గారి సోదరుని వివహ వేడుకల జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సార్ హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది, ఈ వివాహ వేడుకలో ,బిచ్కుంద మండల మాజీ జెడ్పిటిసి రాజు బసవరాజ్ పటేల్ , బొల్లి గంగాధర్ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరుకావడం జరిగింది.