

జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేశ్ డిమాండ్ చేశారు.
బుధవారం విజయనగరం ఎల్.బి. జి భవనంలో గోడ పత్రికను విడుదల చేసారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు కార్మికుల పర్మినెంట్ విషయంలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని అన్నారు. దర్త్ పార్టీ కార్మికులకు సక్రమంగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. హామీ ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు.