Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్..

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలసత్పతి ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్ సూచనతో తెలంగాణ సాంస్కృతిక సారథి శ్రీకాంత్ చారి బృందం చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో, పరిసరాల పరిశుభ్రత మరియు దోమల నివారణ, వ్యక్తిగత శుభ్రత పలు అంశాల పై పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సారధి కళాకారులకు గొల్లపల్లి శ్రీకాంత్,ఓల్లాల వాణి,దుర్గo మురళి,ఎర్రవెల్లి శంకర్,కైరీతిరుపతి,పుల్ల శ్రావన్,మిట్ట సౌమ్య,పంతంగి అర్చన,చిలుమల రాధా,గసికంటి సంధ్య,కంసాని ఉదయ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు