

జనం న్యూస్ మార్చి 26:నిజామాబాద్
జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలోని తాళ్లరాంపూర్ గ్రామములో బుధవారం రోజునా ఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి మంజూరు ఐనా సీసీరోడ్ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు సోమదేవరెడ్డి మాట్లాడుతూ సీసీరోడ్ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద జూరుచేసినతెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జి జిల్లామంత్రి జూపెల్లి కృష్ణారావు,బాల్కొండ నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాలసునీల్ కుమార్ కుధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ కోటగిరిరామగౌడ్,బాల్కొండ బ్లాక్అధ్యక్షుడుఆడేం గంగప్రసాద్,బెజ్జరాం భానుచందర్,గ్రామకాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడుదిబ్బశ్రీనివాస్, దిబ్బసుదర్శన్, గుండేటి చంద్రశేఖర్, ప్రభాకర్ మరియు నాయకులు పాల్గొన్నారు.