Listen to this article

జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో , భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం..పెద్దకోడెపాకలో గ్రామకమిటీ ఎన్నికకు బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు సమావేశమై క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శాయంపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షులుగా సవాసి రమేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ: గ్రామశాఖ అధ్యక్షులు: సవాసి. రమేష్ ఉపాధ్యక్షులు: పైండ్ల శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి: దాసరి రవి కోశాధికారి: పైండ్ల ఐలయ్య కార్యదర్శి: వేములపల్లి కుమారస్వామి
యూత్ అధ్యక్షులు: కోగిల రవి కిరణ్ ఉపాధ్యక్షులు పైండ్ల.భానుచందర్ ప్రధాన కార్యదర్శి: నాగెళ్లి సురేష్
ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శాయంపేటలో బిఆర్ఎస్ జెండా ఎగురేస్తాం అన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గోవిందాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు దాసి శ్రావణ్ కుమార్, కొప్పుల గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, మైలారం గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, సీనియర్ నాయకులు గడిపె విజయ్, దైనంపల్లి కరుణ్ బాబు, సావుల్ల కిష్టయ్య, పెద్దకోడేపాక ముఖ్య నాయకులు కోగిల తిరుపతి, కోగిల రవి, అమ్మ అశోక్, పైండ్ల శంకర్,అమ్మ రవి,చిట్టి రమేష్, పైండ్ల రాజయ్య, కుక్కల గణేష్, చింతల శ్రీనివాస్, కోగిల రాజేష్, చెక్క రఘుపతి, చెక్క చేరాలు, ముల్కనూరి చంద్రమొగిలి, మంద రాజు, కుక్కల సదయ్య, ముజిగిరి వేణు, ముజిగిరి రాజు,తదితర నాయకులు పాల్గొన్నారు.