

జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం లోని మాందారి పేట ప్రధాన రహదారి వద్ద మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమని ఎస్సై జక్కుల పరమేష్ అన్నారు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు హెల్మెట్ వాహనానికి సంబంధించిన లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరి ఉండాలి అని ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు ఈ తనిఖీల్లో ఏ ఎస్సై కుమారస్వామి కానిస్టేబులు సతీష్ రాజు ప్రసాద్ పాల్గొన్నారు…..