Listen to this article

జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత కార్మికుల సంఘంలో తెలంగాణ రాష్ట్ర సంఘం టీఆర్పీఎస్ మండల కార్యవర్గాన్ని చేనేత సహకార సొసైటీలో ఎన్నుకున్నారు మండల అధ్యక్షులు గా సామల మధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్ కందగట్ల ప్రకాష్ ఉపాధ్యక్షులుగా బాసాని చంద్రమౌళి గుర్రం అశోక్ ప్రధాన కార్యదర్శి సామల రవీందర్ కోశాధికారి రంగు శ్రీధర్ సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్ బాసాని సదాశివుడు కార్యనిర్వాకులు బాసాని నాగభూషణం సోషల్ మీడియా ఇన్చార్జి లు బడుగు అశోక్ దాసి శ్రావణ్ కుమార్ ముఖ్య సహాదార్లు పల్నాటి జలేంధర్ బసాని లక్ష్మీనారాయణ బూర ఈశ్వరయ్య సామల మల్లయ్య బసాని కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర నాయకులు బసాని చంద్రప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా పాటు పలువురు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి గ్రామాలలో సంఘ సభ్యత్యాలు చేయించాలని సభ్యత్వ పుస్తకాలను గ్రామ కమిటీలకు అందజేశారు పద్మశాలి సంఘం సంక్షేమానికి కృషి చేయాలని తెలియజేశారు…..