

వివరణ కోరిన పాత్రికేయులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
జనం న్యూస్,మార్చ్ 27,
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల కేంద్రం ఐనా కంగ్టి,తాసిల్దార్ కార్యాలయనికీ గురువారం నాడు తాసిల్దార్ కార్యాలయం ప్రవేశం ద్వారం వద్ద, విలేకరులకు అనుమతి లేదంటూ గోడకు పత్రిక ను అతికించినరు.ఇ ఆవిషయాన్ని పత్రిక విలేకరులు తెలుసుకొని, కార్యాలయానికి వెళ్లగా, తాసిల్దార్ అబ్దుల్ నజిమ్ ఖాన్,ను సంప్రదించగ వారు పక్క నున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి పాత్రికేయులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు,వివరాలకు వేళ్ళుతే తాసిల్దార్ కార్యాలయం రోజు లెక్కకు కాకుండా, రిజిస్ట్రేషన్,గుత్తల మాదిరిగా, ఎలాంటి లేఔట్లకు పర్మిషన్ లేకుండానే,రాత్రి వేళలో స్టేషన్లో చేస్తున్నారని, ప్రజలు అనుకుంటున్నారు, కార్యాలయంలో చేసే కార్యకలాపాల వివరాలు గొప్యంగా ఉండాలని ఇలాంటివి గోడకు మే త్తుతున్నారని అన్నారు. ఇ సమాచారన్ని మండల పత్రిక యూనియన్ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. ఆర్డిఓ అశోక్ చక్రవర్తి వివరణ ఆర్డీవో అశోక్ చక్రవర్తిని వివరణ కోరగా రావద్దు అనే అధికారం ఎవ్వరికి లేదని అన్నారు. అతికించిన స్టిక్కర్ను తొలగించమని చెప్పానని తెలిపారు. అడిగే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి రాజ్యాంగ కల్పించిందని ఆయన తెలియచేసారు.