

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 28.ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు మసీదు వద్ద రంజాన్ మాసంని పురస్కరించుకొని జనసేన పార్టీ తర్లుపాడు మండల నాయకులు వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ టిడిపి యువనాయకులు కందుల రోహిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు భాషాపతి రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు వెలుగొండా రెడ్డి, యూత్ అధ్యక్షులు మేకల వెంకట్,టిడిపి సినియర్ నాయకులు ఈర్ల వెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు,గౌతుకట్ల సుబ్బయ్య, వెన్నా రాజా రామ్ రెడ్డి, వెన్నా వెంకట రెడ్డి ఈర్ల పెద్ద కాశయ్య, ఉపాధ్యక్షులు షేక్ ఖైరు, షేక్ ఖాసీంవలిదొడ్డా సుబ్బారెడ్డి,తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జనసేన నాయకులు కొండెబోయిన సునీల్, గంజారపల్లి మహేష్, శివకాసి, మోషే జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు