

జనం న్యూస్ 28 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఏప్రిల్ 27న జరిగే భారీ బహిరంగ సభాస్థలి కోసం స్థల పరిశీలన చేసిన హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. మరియు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్. పెద్ది సుదర్శన్ రెడ్డి నాగుర్ల వెంకన్న ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ముల్కనూర్ రోడ్డులో భారీ బహిరంగ సభ కోసం స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, కడారి రాజు, తంగెడ మహేందర్ గొడిశాల శ్రీకాంత్ (చిట్టి గౌడ్), తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్,ఎల్కతుర్తి మండల పార్టీ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు