Listen to this article

జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం హత్నుర జామియా మజీద్ లో పెద్ద ఎత్తున మైనారిటీ ముస్లిం సోదరులు
తమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లు 2024 ను తక్షణమే ఉపసంహరించుకోని వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరారు. ముస్లిం సమాజం ఎన్నటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును అంగీకరించదని వక్ఫ్ బిల్లును ఉపసంహరించే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో. హత్నూర మజీద్ కమిటీ అధ్యక్షులు. అబ్దుల్ హాది నవాబ్ సాబ్. ఉపాధ్యక్షులు. షారుల్లా సాబ్. మౌలానా ముప్తి అబ్దుల్ బారి.మౌలానా ఇంతియాజ్ అలీ.పాషా భాయ్. ఖాజా భాయ్. వాజిద్. అఫ్జల్. జహీర్. అలీమ్. ఇస్మాయిల్.జావిద్. సద్దు.సలీం. ఖలీల్. వహీద్. వసీం. షన్ను. ఆసీఫ్ . ఖదీర్. యూసుఫ్ బాబా. దద్దు. అబ్దుల్ ఖదీర్. మసూద్. రఫీ .ఎజాజ్. అజ్జు. తోఫిక్. ముజాహెద్. రవూప్. ఇమ్షాన్. ఆఫ్రిద్. యాదుల్. ఆరీఫ్. ఇర్ఫాన్. సిరాజ్. సాబేర్. గౌస్. సమీర్. తాహెర్. ముజ్జు. మన్సూర్. రాశేద్. అడ్డు.మైనారిటీ నాయకులు యువకులు తదితరులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.