

జుక్కల్ మార్చి 29 జనవరి ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో పడం పల్లి గ్రామంలో ఈరోజు మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు మరియు సోలార్ లైట్లు పంపిణీ చేయడం జరిగింది జుక్కల్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది పరమేష్ యాదవ్ భీమ్రావు లింగం బస్వంత్ జిపి సెక్రెటరీ గంగాధర్ జుక్కల్ యూత్ ఫోరం అధ్యక్షులు గైక్వాడ్ విఠల్ దేవదాసు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ మరియు మరియు గ్రామ నాయకులు శ్రీను పరు భూ పటేల్ తదితరులు పాల్గొన్నారు