Listen to this article

మండల పార్టీ అధ్యక్షులు మన్తుర్తి శ్రీకాంత్ యాదవ్.

జనం న్యూస్ 29 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామ యువకులు మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.వీరికి కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి.రాష్ట కౌన్సిల్ సభ్యులు లక్కీ రెడ్డి, తిరుమల రెడ్డి, ఆడెపు శ్రీ వర్ధన్, పోలు నరేష్, చదిరం రాకేష్, బొక్కలపాటి కుమారస్వామి, మంతుర్తి తిరుపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు