

అర్బన్ డెవలప్యామెంట్ అథారిటీ కూడా మరింత అభివృధి జరుగుతుంది.
కొత్తగూడెం నియోజకవర్గంమార్చి 29 ( జనం న్యూస్)
నియోజకవర్గంలో రోడ్, డ్రైన్ లేని గల్లి ఉండదు. 50కోట్లతో అమృత పీవీసీఎడ్యుకేషన్…యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కేంద్రీయ విద్యాలయం సింగరేణి మోడల్ స్కూల్, ఉమెన్స్ కాలేజీ లో ఎంబీఏ బీబీఏ, బీసీ ఏ
గవర్నమెంట్ ఐటి ఐ & పాలిటెక్నిక్ ఆధునీకరణ పనులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ 3.90 సిఆర్ కొత్త బిల్డింగ్ డిగ్రీ కాలేజీ పీవీసీ 4cr కే జీ ఎమ్ 4సిఆర్ సుజాతానగర్ జూనియర్ కాలేజీ శాంక్షన్ ఎర్త్ యూనివర్సిటీ 100సిఆర్హెల్త్…..దియాలిసోస్ న్యూ బెడ్స్ పాల్వంచ హాస్పిటల్ న్యూ బిల్డింగ్ ఎమ్ ఆర్ ఐ, సిటీ స్కాన్
ఇరిగేషన్…నియోజకవర్గంలో ప్రతి ఎకరం కు నీరు అందించే ప్రణాళికి చేస్తునము.ఫారెస్ట్…జూ పార్క్ కోసం కృషి ఎయిర్పోర్ట్ కూడా తప్పకుండా వస్తాది రింగ్ రోడ్ కోసం డి పి ఆర్ 500సిఆర్ కు పంపించాము కేంద్ర ప్రభుత్వ 158కోట్ల నిధులతో సేతు బందు ఫ్లైఓవర్ నిర్మచనునము. ఐటీ హబ్, ఇండస్ట్రియల్ హబ్, ఆటో నగర్ ఎస్ సి కార్పొరేషన్ 15 కోట్లు పంచాయతీ రాజ్ 33cr ఫండ్స్ ట్రైబల్ 20కోట్లు ఫండ్స్ మున్సిపాలిటీ 13కోట్లు
గ్రామాలకు లింక్ రోడ్లు, బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తునము రైతులు కోసం పొలం బాట పేరుతో మెటల్ రోడ్డు 10కోట్లు
జర్నలిస్ట్ కోసం ఇంటి స్థలాలు ఇప్పించి తీరుతాను.