

జనం న్యూస్ మార్చి 30 చిలిపి చెడు మండల ప్రతినిధి :మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మార్చి 30 చిట్కుల్ గ్రామంలో ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని చుట్టూ గ్రామంలో ఎడ్లబండ్ల ఊరేగింపు కొనసాగింది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఊరేగింపు డప్పు చప్పులతో మరియు కోలాటాలతో ఒక పండగ వాతావరణం నెలకొంది ప్రతి సంవత్సరం ఉగాది రోజున బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు బండ్ల ముందట నృత్యాలు చేశారు ఈ నృత్యాలు అందరిని అలరించాయి ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది చిట్కుల్ గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు మరియు యువజన సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు చిట్కుల్ గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది