Listen to this article

జనం న్యూస్; 31 సోమవారం మార్చి: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;అవార్డుల రారాజు సిద్దిపేట పురిటి గడ్డ ఎంతోమంది సాహిత్య వేత్తలు జన్మించిన పురిటి గడ్డ మన సిద్దిపేట ఎన్నో సాహిత్య సంస్థలు వెలిసిన తెలుగు భాషకు నిత్య సేవ చేస్తూ భాష అభివృద్ధి కోసం పది అడుగులు ముందు నడిచి మాతృభాష మమకారంతో తెలుగు తల్లి దీవెనలతో సుమారుగా ఇప్పటికీ 300కు పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు మూడు వేలకు పైగా ప్రశంస పత్రాలు అందుకున్న తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సిద్దిపేట జిల్లా కొండపాక మండల మర్పడ గ గ్రామానికి చెందిన కవి రచయిత కొమరవెల్లి నరసింహులు సాహిత్య సేవా రంగంలో నిత్య విద్యార్థిగా వివిధ ప్రైవేట్ కళాశాలలో బోధిస్తూ ఇటీవల తాన ప్రపంచ సాహిత్య వేదిక నుండి మరియు హర్యానా గవర్నర్ గౌరవ శ్రీ బండారు దత్తయ్య చేతుల మీదుగా సహస్ర అవి కిరణం పేరుతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ పొందిన శుభ సందర్భంగా ఈ ఉగాది పర్వదినం పురస్కరించుకొని తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాష అభివృద్ధి కోసం నేను చేస్తున్న కృషిని గుర్తించి గౌరవ శ్రీ తెలుగు వెలుగు అధ్యక్షులు గౌరవ శ్రీ సత్యనారాయణ మూర్తి మరియు అధికారం బృందమునకు ఈ పుష్కరమ అందించిన శుభ సందర్భంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు