Listen to this article

జనం న్యూస్ 14 సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని వేకువ జామునుంచే మహిళలు, పిల్లలు వారివారి ఇల్లు, దుకాణసముదాయాల లోగిళ్లను కాళ్లపి జల్లి వివిధ రకాల ముగ్గులు వేసి పలు రకాల రంగులను నిప్పి పండగ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు, మరియు అందరి ఇళ్లల్లో పిండి వంటలు చేయడం జరిగింది, అలాగే పిల్లలు ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో గాలిపటలను ఎగురవేస్తూ సంక్రాంతి పండుగ ను ఘనంగా జరుపుకున్నారు.