Listen to this article

బిచ్కుంద మార్చి 31 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి మరియు వెంకన్న పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ చేతుల మీదుగా సోమవారం హిందూ ధర్మం పంచాంగం ఆవిష్కరించడం అయినది. ఈ కార్యక్రమంలో టీవీ5 ప్రతినిధి శంకర్ పటేల్, లక్ష్మణ్ పటేల్,మరియు పుల్కల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.