

ఎఫ్ ఎస్ ఓ విజయలక్ష్మి
జనం న్యూస్1 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి)
బీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని అడవిలో కేంద్ర ప్రభుత్వం పథకాలలో భాగంగా మూగ జీవాల దాహం తీర్చుటకు నీటి సాంద్రతను పెంచుటకు ఎంతో దోహద పడుతుందని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ప్రకారం అడవి అందరిదీ దానిని కాపాడుట మన కర్తవ్యం చెట్లు నరుకుడం వల్ల ప్రతి జీవికివచ్చే అనార్థాలను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కే సుధాకర్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు