

జనంన్యూస్. ఏప్రిల్ 01.
నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. జిల్లా సిరికొండ మండలకేంద్రం లోని న్యావనంది గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఎలక్షన్స్ టైమ్ లో ఇచ్చిన మాటప్రకారం తెల్లకార్డ్ ఉన్న ప్రతి పేద ఇంటికి ఒక మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనగ్రామం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగినది ఇ కార్యక్రమం లో లబ్ధిదారులు. గ్రామప్రజలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు.