

( జనం న్యూస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్)
జనం న్యూస్ ఏప్రిల్ 1, జగిత్యాల జిల్లా కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి చెందిన 11,90,000/- పదకొండు లక్షల తొంభై వేల రూపాయల విలువగల 57 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు