Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 01:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలోమంగళవారం

రోజునాజాతీయగ్రామీణఉపాధి హామీపథకంగ్రాంట్ క్రింద వచ్చిన 25 లక్షలసీసీరోడ్లనుటౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులురెండ్లరాజారెడ్డిపూజ కార్యక్రమాలనునిర్వహించిపనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లాకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రాంట్ క్రింద నిధులు మంజూరుఅయినవాటినిఎక్కడ అవసరం ఉన్నదోఅక్కడ సీసీ రోడ్లు పోయడం జరుగుతుందిఅనిగత ఏడాది 20 లక్షలసీసీరోడ్ల పనులు పూర్తిచేయడం జరిగిందనిఅన్నారు.ఎస్సీసబ్ ప్లాన్ ద్వారావచ్చినా8లక్షల సీసీ రోడ్లను ఎస్సీకాలనీలోఎక్కడైతే సీసీ రోడ్లు లేవో అక్కడ పొయ్యటం జరుగుతుంది అన్నారు. ఇప్పటికి కొన్నికులసంఘాలకునిధులు వచ్చినవిఅవిఇప్పుడుపనులు జరుగుతున్నాయి మరియు ఇంకాకొన్నిసంఘాలుకునిధులు మరియుఇంకాసీసీరోడ్లుకావాలని బాల్కొండనియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్ దృష్టి తీసుకువెళ్లితే ప్రతిపాదనలు పంపారని అవికూడాత్వరలోనే మంజూరుఅవుతాయని,అడుగగానే సీసీ రోడ్లకు,కులసంఘాలకు నిధులు ఇప్పించిననిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణరావు, బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని మాట్లాడారు. ఈ కార్యక్రమములో గడ్డం జీవన్, ఇందూరుపెద్దసాయన్న, దండేవోయిన ఆశన్న, కూరాకుల బోరాన్న,బద్దంలింగారెడ్డి,రొక్కెడ చిన్నసాయన్న,పన్నాలనర్సారెడ్డి, ఇబ్రహీంపట్నంచిన్నగంగాధర్, దండేవోయినసాయన్న,దొబ్బలచిన్న లక్ష్మణ్,మేడారంముత్యం,దొబ్బల చిన్న కిషన్,పడిగెలచిన్నగంగాధర్, దండేవోయిన సంతోష్, ఏనుగంటి నర్సయ్య, జంగాలపెద్దోళ్ల శ్రీను, మాదస్తూగంగారాం,తరత చిన్న మల్లయ్య, బద్దం కిషన్, పాకాల ప్రసాద్ గౌడ్,దండేవోయిన సాయి కుమార్ ముదిరాజ్, బద్దం ఇంద్ర, ఓర్సురాములు, అన్నేల మురళి గౌడ్, మునిమాణిక్యం అజయ్, దండేవోయిన శ్రీను,గపూర్, సలీం, ఇబ్రహీంపట్నం చిన్న భూమన్న, సున్నపు గణపతి, దండేవోయిన సాగర్, తునికి గంగారాం, మెరుగు వెంకన్న, రాయన పెద్దఎల్లయ్య, చాకలి రాజుబాయి,జంగాల రాజుకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.