Listen to this article

జనంన్యూస్ జనవరి 14 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా

ఎలిగేడు మండల మాజీ ఎం పీ పీ స్రవంతి మోహన్ రావు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు