Listen to this article

జనం న్యూస్ 02ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం.


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలోపెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మణ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతోవిరజిల్లుతూమంత్రివర్గంలో చోటు దక్కాలని ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న లక్ష్మణ్ కుమార్ సేవలు రాష్ట్రమంతా చేసేలాభగవంతుని ఆశీస్సులు కావాలనిపూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఓరగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్యావ పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చికేక్ కట్ చేసి కస్తూర్బా గాంధీ స్కూల్ లో స్వీట్లు, పండ్ల,పంపిణీచేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మండల ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చాట్ల విజయభాస్కర్ బండారి శ్రీనివాస్ సంది మల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్ అధికార ప్రతినిధి పూసల తిరుపతి కడారి తిరుపతి తోట మల్లేశం మద్దెల సుధీర్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఓయూ జేఏసీ చైర్మన్ కోలాపూర్ చంద్రశేఖర్ అమిరి శెట్టి లక్ష్మీనారాయణ,శ్రీరామ్ అంజయ్య పటేల్ సత్యనారాయణ రెడ్డి అజ్మీర అంజి నాయక్ ఇస్లావత్ రవి నాయక్ మందపల్లి అంజయ్య మారం కొమురయ్య కాసవిని కుమార్ మోదుంపల్లి ఎర్ర అంజయ్య లక్ష్మణ్ చెట్ల కిషన్ కొంచెం రాజేందర్ చాట్లా ప్రశాంత్ వడ్లూరి ప్రవీణ్ కుమార్ లింగంపల్లి మహేష్ నరేందర్ పెద్ద సత్యం
ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి కొత్తూరు విష్ణు నీరటి రాజేందర్ బుర్ర సంపత్ కుమార్ తడగొండ కుమార్ లక్ష్మణ్ పుల్కం జలపతి మాడిశెట్టి లక్ష్మీనారాయణ ఆత్మకూరు అశోక్ మల్యాల ఎల్లయ్య పలురు నాయకులు పాల్గొన్నారు