

జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి పెట్ మహేల ఏరియాలో గల షాప్ నంబర్ 3లో మంగళవారం లబ్దదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్ తౌఫిర్ అహ్మద్… రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియాన్ని పంపిణీ చేస్తున్నట్లు రేషన్ డీలర్ తౌఫిక్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.*సన్న బియ్యం పథకం అమలు ప్రకటనకు పరిమితమైందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శమని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, పోషకాహార భద్రతకు ఈ పథకం దోహదపడుతుందని, ఈ పంపిణీ కార్యక్రమాన్ని పేదవర్గాల సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను వారు అన్నారు