

జనం న్యూస్ ఏప్రిల్ 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హెచ్ సి యు భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆగడాలను అడగటానికి సిద్ధమైన తెలంగాణ స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పా రెడ్డి నీ వారి తోపాటు ఉన్న కమటం శ్రీలత, శీలం మమత, జ్యోతి సెక్రటేరియట్ ముట్టడికి ముందుగానే పోలీసు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.