
జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 04-04-2025 న తేదీన ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు గారు తెలియజెసినారు.ఇట్టి ఉద్యోగ మేళాకు E.Com express (ఈ .కం ఎక్ష్ప్రెస్స్ ), Amazon (అమెజాన్) కంపెనీ ల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతారు.ఉద్యోగాలు: Telecollers (టెలి కాలేర్స్ ),Supervisors(సూపర్ వైజర్స్ ), Sales Executive (సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ), Delivery Boys (డెలివరీ బాయ్స్) అర్హతలు:,Intermediate (ఇంటర్మీడియట్), Any Degree (ఏదైనా డీగ్రీ),పాసైనా Male (మగవారు), Female (ఆడవారు) వారు అర్హులు.జాబ్ లొకేషన్: నిజమాబాద్ మరియు హైదరాబాద్ ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం , శివాజీ నగర్, నిజామాబాదు నందు 04-04-2025 నాడు ఉద్యోగ మేళ ఉదయం 10.30 గం’ల నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనగలరు. ఇతర వివరాలకు 9948748428, 6305743423, 77022 59070 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ Resume, బయో డేటా, ఆదరికార్డు, SSC మెమో, ఫోటో తీసుకురాగలర.