

జనం న్యూస్ 02 ఏప్రిల్ – వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం
దేవనోని గూడెం గ్రామంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన దేవలోని గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు యువకులు సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.