

జనంన్యూస్. 02. నిజామాబాదు. సిరికొండ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని ఒంగోలు జిల్లాలో.మండలం. పెద్ద చెర్లోపల్లి లోని గ్రామం ఎంగాలా పురం (ఎర్రగడ్డ పాడు ) లోని గోసంగి కుల మూల పురుషుడు బిరినీడు గోసంగి ముద్దుబిడ్డ యుద్ధ వీరుడు విగ్రహాన్ని గోసంగి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ సందర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి చరణ్ మాట్లాడుతూ తమ కుల బాంధవుడైన యుద్ధ వీరుని దర్శించుకోవడానికి వచ్చానని ఇది చాలా శుభ పరిణామం అని అలాగే తన చరిత్ర రేపటి భావి తరాలకు ఉపయోగపడే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారు.