Listen to this article

మద్నూర్ ఏప్రిల్ 2 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో డ్రైనేజీ అప్రశుభ్రంగా ఉండడంతో మరియు మురికి కాలువలు నిండిపోవడంతో గ్రామస్తులు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ దృష్టికి తీసుకురావడంతో అయిన స్పందించి గ్రామపంచాయతీ కార్మికులను పిలిపించి మురికి కాలువలను పూడికలను తీసివేసి శుభ్రపరిచినారు. గ్రామంలో ఎప్పటికప్పుడు డ్రైనేజీ వ్యవస్థ చెత్తాచెదరము ఉండకుండా ఎప్పటికప్పుడు గ్రామ సెక్రెటరీ దృష్టికి తీసుకు వెళుతూ తాను స్వయంగా గ్రామస్తులకు గ్రామంలో శుభ్రత పాటించాలని తెలియజేస్తున్నానని తెలిపారు.