Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 3 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి ముట్రాజ్ పల్లి వెళ్లే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్ బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు పెట్రోల్ బంక్ యాజమాన్యం గుంటుకు యాదగిరి, నాగలక్ష్మి, వెంకటేశం యాదమ్మ, నర్సింలు వెంకటమ్మ, భారత్ నీలిమ ప్రశాంత్ భవాని, రమేష్ సుమలత, కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అభినందనలు తెలిపిన కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ మాట్లాడుతూ గుంటుకు యాదగిరి వ్యాపారంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి అని వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో నూతనంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, పెట్రోల్ బంక్ ప్రారంభించిన యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ వినియోగదారుల మన్నన పొందే విధంగా, పెట్రోల్ బంక్ నిర్వహించి వ్యాపారంలో రాణించాలని సూచించారు