Listen to this article

జనంన్యూస్. 02. నిజామాబాదు. సిరికొండ.

నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని కొండూరు గ్రామం లో ఏపీఎం కిరణ్.మరియు సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రవి. ఆధ్వర్యంలో ఈరోజు ఐకెపి సెంటర్ ప్రారంభించడం అయినది. రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండూరు గ్రామ శాఖ అధ్యక్షులు గోగు సురేష్ రెడ్డి. ఆరా ప్రవీణ్ రెడ్డి.మగ్గిడి రాంరెడ్డి.మగిరి సదానందం రెడ్డ.నార్మల.భాస్కర్ రెడ్డి.క్యాష్ పురం భాస్కర్ రెడ్డి. మాజీ ఉపసర్పంచ్ మైపాల్. అన్నం సుదర్శన్ రెడ్డి మరియు మహిళా సంఘం అధ్యక్షురాలు ఐకెపి సత్యరాజ్ మరియు మహిళా సంఘం సభ్యురాలు. రైతులు పాల్గొనడం జరిగింది.