Listen to this article

జనం న్యూస్ జనవరి 14 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో నిజాంబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పసుపు బోర్డు లక్ష్యంగా పట్టుబట్టి పసుపు బోర్డు సాధించి తీసుకొచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు ప్రధానమంత్రి మోడీ పాలాభిషేకం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల రైతులు నాయకులు మండల అద్యక్షులు ఆడెపు నరసయ్య. ఉపాధ్యక్షులు భూపతి నర్సింగ్. మండల ఇంచార్జి పాత రమేష్. గర్షకుర్తి రమేష్. కోశాధికారి మాడిశెట్టి శ్రీనివాస్. బూత్ అధ్యక్షులు మామిడిపల్లి లింగన్న. ఉయ్యాల స్వామి. మంగారపు శ్రీనివాస్. పసే రంజిత్. సీనియర్ నాయకులు కంది రమేష్. మిట్టపల్లి రామన్న. హర్ష కోట. రమేష్. బండారి రవి. కొండ మల్లేష్. మహేష్. నరసయ్య. మరియు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు