Listen to this article

జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త అయిన శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ద్వితీయ పుత్రుడు కీ శే మజ్జి ప్రణీత్ బాబు పెద్ద ఖర్మ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు,మాజీ డిప్యూటీ సీఎంలు పిడిక రాజన్న దొర,బుడిముచ్చల నాయుడు గారు,పాముల పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణ దాస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి,మాజీ మంత్రివర్యులు మరియు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు,విశాఖపట్నం జడ్పీ చైర్మన్ సుభద్ర గారు,మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు,పేట్ల ఉమాశంకర్ గణేష్, అదీపురాజ్ గారు, కంబాల జోగులు గారు,కడుబండి శ్రీనివాసరావు గారు, గొర్ల కిరణ్ కుమార్ గారు, నిమ్మకు జయరాజు గారు, కళావతి గారు, తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమిత్ రెడ్డి,బడికొండ అప్పలనాయుడు గారు,తలారి వెంకట్రావు గారు,భాగ్యలక్ష్మి గారు,రాజాం అసెంబ్లీ ఇంచార్జ్ రాజేష్ గారు,మన్యం జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు శత్రు చల్ల పరీక్షిత్ రాజుగారు,ఎమ్మెల్సీలు సురేష్ బాబు,అంతబాబు గారు, పాలవలస విక్రాంత్ గారు,ఇందుకూరి రఘురాజు గారు, మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ గారు,రఘువర్మ గారు,విజయనగరం వైస్ చైర్మన్లు సిరిపురపు జగన్నాధ రావు గారు,మరిచర్ల బాబుజి నాయుడు గారు,విశ్వస రాయి కళావతి,మాజీ ఎంపీలు బెల్లం చంద్రశేఖర్ గారు,గోడ్డేటి మాధవి,మాజీ విజయనగరం జడ్పీ చైర్మన్ స్వాతిరాణి గారు,ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్విని గారు మరియు మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, జడ్పిటిసిలు ఎంపీపీలు పంచాయతీ ప్రెసిడెంట్లు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు హాజరై ప్రణీత్ బాబుకు నివాళులర్పించడం జరిగినది… అదేవిధంగా ఇలా ప్రముఖులు రాకతో జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి కార్యకర్తల తాకిడితో మెట్రో కన్వెన్షన్ జన సముద్రం గా మారినది*