Listen to this article

జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

నాగావళి ఎక్సప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనాఫ్థలాన్ని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పరిశీలించారు. రైలు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఘటనస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టమని, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలని రైల్వే అధికారులను ఆదేశించారు.