Listen to this article

వెంటనే స్పందించి నా ఎంపీడీఓ సునీత..


జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ (జమ్మికుంట )..

హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళిత బంధు రెండో విడిత బాదితులు హుజురాబాద్ ఎంపీడీవో కీ వినతి పత్రం అందజేశారు. ఇ సందర్బంగా దళిత బందు బాధితులు మాట్లాడుతూ..గతంలో దళిత బంధుకు సంబంధించినటువంటి పైలెట్ ప్రాజెక్టు తలపెట్టిన దళిత బంధు మొదటి విడత రాగా, రెండో విడతను అమలు చేసిన కూడా ఎందుకు సర్వేలు జరపడం లేదని ఎంపీడీవో ని పలువురు దళిత బంధు బాధితులు, అందరం కలవడం జరిగింది అని తెలిపారు. మా దళితులపై దయచేసి మాకు గతంలో రావలసినటువంటి రెండో విడత ఇప్పించడం కొరకు మాట్లాడం అని అన్నారు. మేము గతంలో కూడా ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది అని, ఇప్పటివరకు రెండో విడత అమల్లోకి వచ్చిన కూడా దీన్ని పట్టించుకోవడం లేదని ఏంపిడిఓ కి విన్నావించుకున్నాము అని అన్నారు. దళిత బందు ను వెంటనే ఇచ్చి మా బాధిత కుటుంబలను ఆదు కోవాలని మా గోసాను తెలిపామన్నారు. కాగా అనంతరం ఎంపీడీఓ స్పందించి ఇల్లంతకుంట చుట్టుపల్లెలో సర్వేలు జరుగుతున్నాయిఅని, తెలిపారన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లో సర్వేల ప్రకారం, రెండో విడత యూనిట్లో, ఉన్నాయా, లేవా, అనేది చూసుకుంటూ, సర్వే ప్రకారంగా నవమి తర్వాత సర్వేలు చేస్తూ,రెండో విడత యూనిట్ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీవో తూర్పాటి సునీత స్పందించరన్నారు.