

జనంన్యూస్ ఏప్రిల్ 3 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ పెళ్లి చేసి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఒక్క కుటుంబానికి 1,00,116 రూపాయలు చొప్పున మొత్తం 28 కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కలను సంబంధితలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.