

జనం న్యూస్ 14జనవరి వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీలోని స్వామి వివేకనంద విగ్రహానికిపూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో* నిర్వహించడం జరిగింది క్లబ్బు ఫౌండర్ అబ్దుల్ నబీ మున్సిపల్ కోఆప్షన్ మి షేక్ పట్టణ బీసీ సంఘం అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మరియు కరాటే మాస్టర్స్ జాఫర్ సాదిక్ మైనుద్దీన్ ఇంతియాజ్ హిదయత్ అంజి ఫెరోస్ తాహీద్ ఎస్ కే బాబా అజ్మీర్ ఎస్ కే గౌస్ పాషా పట్టణ ఆటో యూనియన్ సభ్యులు బాల కురుమి యాదవ్ చెన్నయ్య పాల్గొన్నారు